Smriti Mandhana : మహిళల వన్డే ప్లేయర్ ర్యాంకింగ్‌లను ఐసీసీ రిలీజ్ చేసింది. భారత బ్యాటర్ స్మృతి మందాన.. ఆ జాబితాలో నెంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్‌గా నిలిచింది. 727 రేటింగ్ పాయింట్లతో ఆమె టాప్ ప్లేస్ కొట్టేసిం�
Rohit Sharma | ప్రస్తుతం టీ20 క్రికెట్ ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో వన్డే క్రికెట్ భవితవ్యంపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో కలిసి నిర్వహించిన పాడ్‌కాస్ట్�
Virat Kohli | ఇటీవల పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన మ్యాచ్‌లో 157వ క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) .. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన 299వ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్
ODI World Cup-2023 | న్యూజిలాండ్‌పై అత్యధిక స్కోర్ రికార్డును అస్ట్రేలియా బ్రేక్ చేసింది. వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుత�
ODI World Cup | వన్డే క్రికెట్ ప్రభ మసక బారుతున్నది. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో ప్రపంచకప్ తొలి పోరుకు స్టాండ్స్ ఖాళీగా దర్శనమివ్వడమే దీనికి సంకేతమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల శ్ర
ODI Milestone: కుల్దీప్, జడేజాలు వన్డే క్రికెట్లో కొత్త మైలురాయిని అందుకన్నారు. ఇద్దరూ కలిసి విండీస్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసుకున్నారు. 49 ఏళ్ల తర్వాత భారతీయ స్పిన్నర్లు ఈ రికార్డును అందుకున్నారు. దీనిపై �
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ వన్డే క్రికెట్‌కు వీ డ్కోలు పలికాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తమీమ్.. అఫ్గనిస్థాన్‌తో తొలి వన్డే ఓటమి అనంతరం తన నిర్ణయం ప�
ప్రస్తుతం వన్డే క్రికెట్లో బ్యాటర్లకే ప్రాధాన్యం ఉందని, బ్యాట్‌కు-బంతికి సమప్రాధాన్యం ఉండేలా చూడాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. అలాగే టెస్టు క్రికెట్‌పట్ల ఆసక్తి పెరగాలంటే అన్న�
ప్రస్తుతం వన్డే క్రికెట్ ఫార్మాట్ ప్రమాదంలో ఉన్నట్లు పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్.. తను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ �
టీ20లకు పెరుగుతున్న క్రేజ్, టెస్టు క్రికెట్‌పై ఆటగాళ్లకు ఉన్న ప్రేమ కారణంగా మధ్యలో వన్డే ఫార్మాట్ ఎటూ కాకుండా పోతున్నది. 50 ఓవర్ల ఫార్మాట్‌కు కాలం చెల్లిందని పలువురు క్రికెట్ పండితులు ఇప్పటికే తమ వాదనలు వ�
ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి దేశంలో టీ20 లీగ్‌లు మొదలవుతున్నాయి. పెద్ద దేశాలన్నీ టెస్టు క్రికెట్‌పై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో వన్డే క్రికెట్ ప్రాధాన్యం రోజురోజుకూ పడిపోతూ వస్తోంది. తాజాగా ఇంగ్లండ్ స�
ఇంగ్లండ్ క్రికెట్లో మరో సంచలనం. ఆ దేశ టెస్టు జట్టు సారధి బెన్ స్టోక్స్.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. కొన్నిరోజుల క్రితమే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధి ఇయాన్ మోర్గాన్ పూర్తిగా క్రికెట్‌కు వీడ్కో�
ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఒక వెలుగు వెలిగిన కోహ్లీ.. ప్రస్తుతం పేలవ ఫామ్‌తో బాధ పడుతున్నాడు. రెండేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ లేక ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో ఇతర దేశాల బ్యాటర్లు రాణిస్తున్నారు. ఈ నేపథ