Sri Lankan | శ్రీలంక వచ్చేసింది
క్వాలిఫయింగ్ టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ పోరులో లంక 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.
- వన్డే ప్రపంచ కప్‌నకు అర్హత
బులావయో: క్వాలిఫయింగ్ టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ పోరులో లంక 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన లంక 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది.
మొదట జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (56) టాప్ స్కోరర్ కాగా.. లంక బౌలర్లలో తీక్షణ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లంక 33.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. పాతుమ్ నిషాంక (101 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ శతకంతో రాణించాడు. తీక్షణకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

