మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతున్నది. మ్యాచ్ మ్యాచ్‌కు మరింత పరిణతి సాధిస్తూ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటున్నది.
NBA Player Rashid Byrd | అమెరికాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లో ఆడిన మాజీ ఆటగాడు రషీద్ బైర్డ్‌కు లాస్ ఏంజెల్స్ కోర్టు షాకిచ్చింది. అత్యాచారం కేసులో అతడికి 90 ఏండ్ల జైలు శిక
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో ప్రధాన పాత్ర పోషించి�
ఆసియాకప్ ఆర్చరీలో భారత విలువిద్యాకారులు సత్తాచాటుతున్నారు. లెగ్-1లో భాగంగా జరుగుతున్న పోటీల్లో శనివారం మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
సీజన్లో నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తుచేసిం
జాతీయ స్థాయిలో మరో తెలంగాణ యువ క్రికెటర్ రివ్వున దూసుకొచ్చింది. ప్రతిభను నమ్ముకుంటూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నది. సోదరున్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఎనిమిదేండ్ల �
ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత సీనియర్ క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 16 నుంచి రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం వీడ్కోలు పలకనున్నట్లు వెల్లడించాడు.