ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ శ్రీనిధి డెక్కన్ అండతో హైదరాబాద్ లిటిల్ స్టార్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ సూపర్ లీగ్ 8వ సీజన్లో క్లస్టర్స్ జట్టు విజేతగా నిలిచింది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌కు ఓటమి తప్పలేదు.
క్యురేటర్స్, అంపైర్లు, స్కోరర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పేర్కొన్నారు.
Sachin Tendulkar | భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన తండ్రి రమేశ్ టెండూల్కర్ (Ramesh Tendulkar) ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) వేదికగా ఒక హృద్యమైన పోస్ట్ పెట్టాడు. ఆదివారం (మే 26న) �
లిమా(పెరూ) వేదికగా జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూ త్ వెయిట్లిఫ్టిం గ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ బేదాబ్రత్ భరాలీ స్వర్ణ పతకంతో మెరిశాడు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రింకూ హుడా ఆకట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో విభాగంలో రింకూ మూడో స్థానంలో నిలిచాడు.
మలేషియా మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. స్వల్ప విరామం తర్వాత బరిలోకి దిగిన ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు.. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లో 21-
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించిన ‘హైదరాబాద్ జిల్లా చాంపియన్‌షిప్' టోర్నీలో యువ షట్లర్లు భవేష్ రెడ్డి, సాయిష్ జోడీ విజేతగా నిలిచారు.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత యువ ఆర్చర్ ప్రథమేశ్.. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో సెమీస్‌కు ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్స్ పోరులో 146-145 తో నికో వీనర్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు.
John Klinger | జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ క్లింగర్ (బ్యాడ్ బోన్స్) హఠాన్మరణం చెందారు. జర్మనీకి చెందిన రెజ్లింగ్ బోర్డు wXw తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘హఠాన్మరణం చెందిన