ఐపీఎల్‌తో పాటు సమాంతరంగా పాకిస్థాన్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం వాయిదా పడింది. పాక్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ ఆదేశాలతో తాము పీఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క
మాడ్రిడ్ ఓపెన్‌లో నార్వే సంచలనం కాస్పర్ రూడ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రూడ్ 7-5, 3-6, 6-4తో జాక్ డ్రేపర్‌పై అద్భుత విజయం సాధించాడు.
చిన్న పిల్లాడే అయినా క్రికెట్లో చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడని యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు.
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సారథిగా ఆల్‌రౌండర్ నటాలి సీవర్ బ్రంట్ నియమితురాలైంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్ప్ర�
నిధుల దుర్వినియోగ అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు ఏమీ తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఏడాది ఐసీసీ వార్షిక సమావేశాన్ని సింగపూర్‌లో నిర్వహించనున్నారు. ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టాక జై షా అధ్యక్షతన జరుగబోయే తొలి వార్షిక సమావేశమిదే. జూలై మూడో వారంలో జరిగే ఈ మీటింగ్‌లో.. ఇటీవలే ఐసీసీ క్రికెట్