టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా చెమటోడ్చి గెలిచింది. శనివారం నసావు స్టేడియం వేదికగా జరిగిన గ్రూపు-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది.
పొట్టి ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. కొద్దిగంటల క్రితమే పాకిస్థాన్‌ను అమెరికా చిత్తుచేసిన విషయం మరువకముందే మరో ‘పసికూన’ కెనడా.. అంతర్జాతీయ క్రికెట్లో తమకంటే మెరుగైన ఐర్లాండ్‌కు షాకిచ్చిం�
టీ20 వరల్డ్ కప్‌లో పసికూనలు సైతం పోరాడుతుంటే మాజీ చాంపియన్ శ్రీలంక మాత్రం తమ తొలి మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. సౌతాఫ్రికా బౌలర్లు సమిష్టిగా రాణించగా నిప్పులు చెరిగే బంతులుతో విజృం�
ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ శ్రీనిధి డెక్కన్ అండతో హైదరాబాద్ లిటిల్ స్టార్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ సూపర్ లీగ్ 8వ సీజన్లో క్లస్టర్స్ జట్టు విజేతగా నిలిచింది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌కు ఓటమి తప్పలేదు.
క్యురేటర్స్, అంపైర్లు, స్కోరర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పేర్కొన్నారు.
Sachin Tendulkar | భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన తండ్రి రమేశ్ టెండూల్కర్ (Ramesh Tendulkar) ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) వేదికగా ఒక హృద్యమైన పోస్ట్ పెట్టాడు. ఆదివారం (మే 26న) �
లిమా(పెరూ) వేదికగా జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూ త్ వెయిట్లిఫ్టిం గ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ బేదాబ్రత్ భరాలీ స్వర్ణ పతకంతో మెరిశాడు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రింకూ హుడా ఆకట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో విభాగంలో రింకూ మూడో స్థానంలో నిలిచాడు.