Rohit Sharma | శ్రీలంక పర్యటన నిమిత్తం వన్డేలు ఆడేందుకు ఇదివరకే అక్కడికి చేరుకున్న హిట్‌మ్యాన్.. ట్రైనింగ్ సెషన్ సందర్భంగా తన ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి దొరికిపోయాడు.
Asia Cup 2025 | వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. ఈ ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే, 2027లో బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్న ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్ జరుగనున్నది.
Paris Olympics 2024 | పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్‌లో షూటర్ మను భాకర్ పతకం దిశగా అడుగు ముందుకేసింది. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్ విభాగంలో షూటర్ మను భాకర్ సత్తా చాటింది.
Paris Olympics | ఈ ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధత కోసం భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. ప్రధాన క్రీడల కోసం ఏకంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ క్రీడల కోసం ఎంత ఖర్చు పెట్టింది..
Hardik-Natasha Divorce | టీ20 ప్రపంచకప్ ఫైనల్లో హీరోగా గుర్తింపు పొందినా హార్దిక్ వైవాహిక జీవితం మాత్రం అంత విజయవంతమవలేదు. అతడి మాదిరిగానే పలువురు భారత మాజీ క్రికెటర్లు సైతం ఆటలో దిగ్గజాలుగా వెలుగొందినా పెళ్లిల్ల �
James Anderson | ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్.. మూడు రోజులు తిరక్కముందే మళ్లీ జాతీయ జట్టుతో చేరాడు.
Arjuna Ranathunga | శ్రీలంక గెలిచిన తొలి, ఏకైక వన్డే ప్రపంచకప్‌ను అందించిన సారథి అర్జున రణతుంగ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా కపిల్ దేవ్‌తో ఆయన దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికా వేదికగా జరిగిన ‘కోపా అమెరికా’ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా నిలబెట్టుకుంది. ఇక్కడి హార్డ్‌రాక్ స్టేడియం వేదికగా జరిగిన తుదిపోరులో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది.
తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాటర్ అంటూ ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ పేర్కొన్నాడు.
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 121 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 189/3 వద్ద రెండో రోజు ఆట ఆర