సీనియర్ అసిస్టెంట్ శేఖర్‌కు ఈఓగా పదోన్నతి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శేఖర్ మంగళవారం కార్యనిర్వాహణ అధికారిగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో..
రామగిరి, మార్చి 10 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శేఖర్ మంగళవారం కార్యనిర్వాహణ అధికారిగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ చేతుల మీదుగా ఆయన పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నాడు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ భాస్కర్, అర్చకులు, తులసీనగర్ దేవాలయ అర్చకులు శివప్రసాద్ శర్మ, హరీష్ శర్మ, హనుమంతాచార్యులు, పలువురు బ్రాహ్మణులు శేఖర్‌కు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

