తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అంచనాలకు మించి రాణిస్తున్నది.
ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రన్ నిర్వహించారు.
భారత్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు బంతితో విఫలమైన ఇంగ్లండ్.. రెండో రోజు మాత్రం పుంజుకుంది. బంతితో టీమ్ఇండియాను కట్టడిచేసిన బెన్ స్టోక్స్ సేన.. బ్యాట్‌తోనూ తమకు అచ్చొచ్చిన ‘బజ�
ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు దాదాపు నిష్ర్కమించాయి. శనివారం జరిగిన తమ 10వ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-6 తేడాతో బెల్జియం చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొంది.
దుబాయ్: సంప్రదాయ టెస్ట్ క్రికెట్లో భారీ మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టనుంది. వచ్చే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ (2027-29) నుంచి టెస్టులను నాలుగు రోజులే ఆడించేందుకు రంగం సిద్ధం చేసి�
డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా తనకు అచ్చొచ్చిన ‘స్లెడ్జింగ్'నే నమ్ముకున్నది. ఈ విషయాన్ని స్వయంగా సఫారీ సారథి బవుమానే వెల్లడించాడు.
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో అదరగొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా క్రికెట్లో నూతన అధ్యాయం! ఏండ్లకు ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీని సఫారీలు సగర్వంగా ఒడిసిపట్టుకున్న క్షణం. 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్�