సౌతాఫ్రికా ఘనవిజయం
ఇంగ్లండ్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి వన్డేలోనే అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి పోరులో సౌతాఫ్రికా.. 7 వికెట్ల తేడాతో గెలిచింది.
లీడ్స్: ఇంగ్లండ్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి వన్డేలోనే అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి పోరులో సౌతాఫ్రికా.. 7 వికెట్ల తేడాతో గెలిచింది.
తొలుత ఇంగ్లండ్.. మహారాజ్ (4/22), మల్డర్ (3/33) ధాటికి 24.1 ఓవర్లలో 133కే ఆలౌట్ అయిం ఛేదనను సఫారీలు 24.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి దంచేశారు. మార్క్మ్ (86), రికెల్టన్ (31) రాణించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

