వయసు ఒక నంబర్ మాత్రమేనని నిరూపించారు మర్రి లక్ష్మణ్‌రెడ్డి(ఎమ్ఎల్ఆర్). ఎనిమిది పదుల వయసులో కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఐదు పతకాలతో సత్�
England Captain | ఇంగ్లండ్ (England) వన్డే జట్టు (One day team) కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ (Harry Brook) ను ఎంపిక చేశారు. హ్యారీ బ్రూక్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన 4వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పారా ప్లేయర్ ముడావత్ బాలాజీ పసిడి పతకంతో మెరువగా, సాయి ప్రభాత్ రజతం సొంతం చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు కోచింగ్ సిబ్బందిని బీసీసీఐ కుదించనుందా? జూన్ నుంచి ఇంగ్లండ్‌తో మొదలుకాబోయే ఐదు టెస్టుల సిరీస్ నుంచి హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్‌లో పలువురు కోచ్‌లకు ఉద్వాసన పలుకనుందా? అంటే అ�
ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళా రెజ్లర్లు దుమ్మురేపారు. గురువారం ఇక్కడ జరిగిన మహిళల 76 కిలోల విభాగంలో యువ రెజ్లర్ రీతికా హుడా రజతం దక్కించుకోగా 59 కిలోల కేటగిరీలో ముస్కాన్, 68 కిలోల విభాగంలో మ
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో గురువారం తెలంగాణ రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. పారా టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో రాష్ర్టానికి చెందిన క్రీడాకారిణులు విజయదీపిక, �
తన కెరీర్లో ఆఖరి టోర్నీ ఆడుతున్న భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమాల్.. టైటిల్ వేటను విజయంతో ప్రారంభించాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శరత్.. 3-0తో అనిర్భ
ఐపీఎల్ -18వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీతో ఆరంభించింది. సోమవారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ.. లక్నోపై ఒక వికెట్ తేడాతో ఉత్క
తెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) అండర్-17 వన్డే టోర్నీ సోమవారం మొదలైంది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.