యాషెస్ సిరీస్‌ను(Ashes series) ఆస్ట్రేలియా(Australia) ఘనంగా ముగించింది. స్వదేశంలో జరిగిన 2025-2026 ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. వచ్చే వారం నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మొదలుకావాల్సి ఉన్న వన్డే సిరీస్‌లో ఆడే�
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెండ్లి బాజాలు మోగనున్నాయి. అతడి తనయుడు అర్జున్.. ప్రముఖ వ్యాపారవేత్త రవిఘా య్ వారసురాలు సానియా ఛందోక్ వివాహం మార్చి 5న జరుగనున్నట్టు సమాచారం.
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-14, 22-20తో సంగ్ షువో యున్
స్పెయిన్ వేదికగా జరిగిన రోక్విటాస్ చెస్ ఫెస్టివెల్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఉప్పల ప్రణీత్ టైటిల్ విజేతగా నిలిచాడు. వివిధ దేశాల నుంచి 151 మంది ప్లేయర్లు పోటీపడ్డ టోర్నీలో ప్రణీత్ అద్భ
త్వరలో మొదలుకాబోయే ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు దుమ్మురేపింది. హైదరాబాద్ యువ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (106 బంతుల్లో 118, 16 ఫోర్లు)తో పాటు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (74 బంతుల్లో 127, 9 ఫోర్�
సీజన్ తొలిగ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. గతేడాది పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్‌మనీలో 16శాతం పెంచినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఐఎల్టీ20 చాంపియన్‌షిప్‌లో డిసర్ట్ వైపర్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి ముగిసిన టోర్నీలో డిసర్ట్ వైపర్స్ 46 పరుగుల తేడాతో ముంబై ఎమిరేట్స్‌పై అద్భుత విజయం సాధించింది.
Mohammed Siraj | సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్..భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. 15 మ
Boxing Tourney | జాతీయ బాక్సింగ్ టోర్నీకి వేళయైంది. ఆదివారం నుంచి ఎలైట్ మహిళల, పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ మొదలుకానుంది. ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 600 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్‌కు తాకాయి. మైనార్టీ హిందువులపై దాడులు చేస్తున్న బంగ్లాదేశీయులను ఐపీఎల్లో ఆడించడంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న వేళ బీసీసీఐ �
ఐఎల్ టీ20 టోర్నీలో ముంబై ఎమిరేట్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో అబుదాబి నైట్‌రైడర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన లోస్కోరింగ్ గేమ్�