గతంలో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్, హరికృష్టలు మాత్రమే కార్ల్‌సన్‌ను ఓడించారు. తాజాగా మరో భారత కుర్రాడు వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మట్టికరిపించాడు.
PAK vs AUS | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో ఆతిథ్య దేశాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని కంకణం కట్టుకున్న పాకిస్తాన్ మీడియా.. బెంగళూరులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని కూడా వదలడం లేదు.
IND vs BAN | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత గాడితప్పిన భారత బౌలర్లు తర్వాత లైన్ దొరకబుచ్చుకున్నారు.
WPL | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా వచ్చే ఏడాది జరుగబోయే వేలానికి ముందే ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలోని గుజరాత్ జెయింట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ODI World Cup 2023 | గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి అనూహ్య విజయాన్ని అందుకున్న అఫ్గానిస్తాన్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. న్యూజిలాండ్‌తో చెన్నై వేదికగా బుధవారం ముగిసిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
IND vs BAN | పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరగాల్సి ఉన్న మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండనుంది..? టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీలు బంగ్లాతో పోరులో బరిలోకి దిగుతారా..?
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌లో భాగంగా స్టేడియంలో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడం, భారత అభిమానులు ‘జై శ్రీరాం’ అని నినదించడం, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్జాతీయ క
ODI World Cup 2023 | వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్ – అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో తడబడ్డా కివీస్ జట్టు ఆఖర్లో పుంజుకుంది.
Shakib al Hasan | భారత్ – బంగ్లాదేశ్ మధ్య గురువారం పూణె వేదికగా జరగాల్సి ఉన్న మ్యాచ్‌లో బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ ఆడతాడా..? ఇదే విషయమై తాజాగా ఆ జట్టు డైరెక్టర్ స్పందించాడు.
Shane Bond | ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాతి సీజన్‌కు ముందు జరగాల్సి ఉన్న మినీ వేలానికి ముందే ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ (ఎంఐ) కు భారీ షాక్ తగిలింది.
Same Sex Marriages | స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించలేమంటూ మంగళవారం భారత సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా రెండ్రోజుల క్రితం అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నెదర్లాండ్స్ కూడా.. సౌతా�