SL vs NED | వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో డచ్ బౌలర్లు చివరిదాకా లంకను కట్టడి చేశారు. కానీ కీలక దశలో వికెట్లు తీయడంలో విఫలమైన ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
SA vs ENG | రెండు అగ్రశ్రేణి జట్లు అయిన ఇంగ్లండ్ - దక్షిణాఫ్రికా మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న 20వ లీగ్ మ్యాచ్‌లో సఫారీలు వీరబాదుడు బాదారు.
Waqar Younis | ఆస్ట్రేలియా చేతిలో గురువారం రాత్రి ఘోర ఓటమి పొందిన పాకిస్తాన్‌పై ఆ జట్టు దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను పాకిస్తానీ అని పిలవొద్దని కామెంట్స్ చేశాడు.
SA vs ENG | ముంబై వేదికగా సౌతాఫ్రికా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 20వ వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జోస్ బట్లర్ సేన తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
AUS vs PAK | ఎప్పుడెలా ఆడతారో తెలియని పాకిస్తాన్ క్రికెట్ ఎప్పటిలాగే కీలక మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు కల్పించుకుని మరి ఒత్తిడికి తట్టుకోలేక చిత్తైంది. హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆసీస్ నే విజయం వరించింది.
Hardik Pandya | టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మడిమకు గాయం కావడంతో తర్వాత మ్యాచ్‌లో భారత్ కు అతడి సేవలు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది.
Steve Smith | ఆధునిక క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు పొందిన స్టీవ్ స్మిత్ కథ ముగిసినట్టేనా? కెరీర్ చరమాంకంలో ఉన్న స్మిత్ భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో స్థాయికి తగ్గట్టుగా ఆడటంలో �
AUS vs PAK | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 18వ లీగ్ మ్యాచ్‌లో కంగారూలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ శతకాలతో చెలరేగారు.
Virat Kohli | రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరిన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత కింగ్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు.
IND vs BAN | ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీకి తోడు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వీరవిహారంతో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ను భారత్ అలవోకగా గెలుచుకుంది.
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రన్ మిషీన్.. శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దెనేను దాటి న�