Virat Kohli | జయవర్దెనేను దాటిన కోహ్లీ.. ఆ జాబితాలో టాప్-4లోకి ఎంట్రీ
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రన్ మిషీన్.. శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దెనేను దాటి నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు.
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రన్ మిషీన్.. శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దెనేను దాటి నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. అంతర్జాతీయ క్రికెట్ చర్రితలో కోహ్లీ కంటే ముందున్నవారిలో రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నారు.
బంగ్లాదేశ్‌తో పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ 35 పరుగులు పూర్తిచేసిన తర్వాత కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 25,957 పరుగులు సాధించిన మహేళ జయవర్దెనేను దాటేశాడు. జయవర్దెనే తన కెరీర్లో 725 ఇన్నింగ్స్‌లో 25,957 పరుగులు సాధించగా.. కోహ్లీ 567 ఇన్నింగ్స్‌లలో 25,960 రన్స్ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్లో టెస్టులలో కోహ్లీ.. 111 టెస్టులలో 8,676 పరుగులు చేశాడు. వన్డేలలో 284 మ్యాచ్‌లలో 13,230 పరుగులు సాధించాడు. టీ20లలో 115 మ్యాచ్‌లలో 4,008 రన్స్ చేశాడు. ఈ జాబితాలో టాప్-5 జాబితాను చూద్దాం.
Top 5 Runs gatter in International cricket history:
Sachin Tendulkar – 34357 (782 inns).
Kumar Sangakkara – 28016 (666).
Ricky Ponting – 27483 (668).
Virat Kohli – 25960* (567).
M Jayawardene – 25957 (725).– King Kohli is coming…!!!! pic.twitter.com/NCnNOD3Lqo
— CricketMAN2 (@ImTanujSingh) October 19, 2023
సచిన్ టెండూల్కర్ – 782 ఇన్నింగ్స్‌లలో 34,537 పరుగులు
కుమార సంగక్కర – 666 ఇన్నింగ్స్‌లలో 28,106 పరుగులు
రికీ పాంటింగ్ – 668 ఇన్నింగ్స్‌లలో 27,483 పరుగులు
విరాట్ కోహ్లీ – 567 ఇన్నింగ్స్‌లలో 25,960 పరుగులు
మహేళ జయవర్దెనే – 725 ఇన్నింగ్స్‌లలో 25,975 పరుగులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

