డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి వరుస పరాజయాలతో సెమీస్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్‌పై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
PAK vs SA: చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్.. 28 ఓవర్లు ముగిసేటప్పటికీ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది
Team India: రెండేండ్ల క్రితం భారత క్రికెట్ హెడ్‌కోచ్ గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్ ద్వైపాక్షిక సిరీస్‌లలో జట్టుకు విజయాలు సాధించిపెట్టినా 2022 ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను ఫైనల్ కూడా చ�
ENG vs SL: వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఇంగ్లండ్ కూడా ఇప్పుడు కర్మ ఫలాన్ని అనుభవిస్తుందని వాపోతున్నారు క్రికెట్ అభిమానులు.
ENG vs SL: శ్రీలంకతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు..33.2 ఓవర్లలో 156 కే ఆలౌట్ అయింది.
Babar Azam: వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్.. నెదర్లాండ్స్, శ్రీలంక పై మాత్రమే నెగ్గింది. ఈనెల 14న అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాబర్ సేన ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా, అఫ�
AUS vs NED: వరుసగా రెండు పరాజయాల తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టిన మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది.
AUS vs NED | 400 పరుగుల ఛేదనలో డచ్ జట్టు.. 15 ఓవర్ల లోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. జోరుమీదున్న ఆసీస్ పేస్ త్రయం మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్, పాట్ కమిన్స్‌లు డచ్ బ్యాటర్లను క్రీజులో నిలదొక్క�
AUS vs NED | నెదర్లాండ్స్ బౌలర్ బస్ డీ లీడ్ వన్డేలలో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా లీడ్ నిలిచాడు.
AUS vs NED | వార్నర్‌కు తోడుగా మ్యాక్స్‌వెల్ కూడా ఆఖర్లో శివాలెత్తడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది.
AUS vs NED | గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌తోనూ శతకం బాదిన వార్నర్.. తాజాగా నెదర్లాండ్స్‌తోనూ అదే సీన్ రిపీట్ చేశాడు. 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన వార్నర్.. 91 బంతుల్లో 11 బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో శతకం ప
CWC 2023 | సగం టోర్నీ పూర్తైన ఈ మెగా ఈవెంట్లో సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి..? లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించే ప్రమాదంలో ఉన్న జట్లు ఏవి..?
CWC 2023 | జట్టు వైఫల్యాల కంటే ఆటగాళ్ల మధ్య ఐక్యతే బంగ్లాదేశ్‌ను తీవ్రంగా వేధిస్తున్నది. ప్రపంచకప్‌కు ముందే కెప్టెన్ షకిబ్ అల్ హసన్, మాజీ సారథి తమీమ్ ఇక్బాల్ మధ్య విభేదాలు తలెత్తి అతడు పూర్తిగా టోర్నీ �
SA vs BAN | ముంబైలో వాంఖెడే వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో సఫారీలు.. బంగ్లా పులులపై సవారీ చేశారు. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన సౌతాఫ్రికా తర్వాత బౌలింగ్ లో కూడా రెచ్చిపోయింది.
SA vs BAN | సౌతాఫ్రికా నిర్దేశించిన 383 పరుగుల లక్ష్య ఛేదనలో 16 ఓవర్లు ముగిసేటప్పటికే బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.