CWC 2023 | వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఈ రెండూ కచ్చితంగా సెమీస్ చేరే రేసులో ఉన్న జట్లే. కానీ ఎప్పుడెలా ఆడతారో తెలియని పాకిస్తాన్.. బజ్‌బాల్ మాయలో కొట్టుకుపోతున్న ఇంగ్లండ్‌లు ప్రస్తుతం సెమీస్ చేరడం �
SA vs BAN | పొట్టి ఫార్మాట్‌కు అలవాటుపడ్డ పలు క్రికెట్ జట్లు.. బంతిని బాదే క్రమంలో కొన్నిసార్లు గురితప్పుతున్నాయి. కానీ సౌతాఫ్రికా మాత్రం 300 అంటే అదేదో మంచినీళ్లు తాగినంత ఈజీగా దంచిపడేస్తుంది.
SA vs BAN | ముంబైలోని వాంఖెడే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.. ద్విశతకానికి దగ్గరగా వచ్చాడు. డికాక్‌తో పాటు క్లాసెన్ కూడా వీరబాదుడు బాదాడు.
Quinton de Kock | 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇదివరకే రెండు సెంచరీలు చేసిన డికాక్.. తాజాగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా శతకంతో చెలరేగాడు.
PV Sindhu | వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్ –అఫ్గానిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు సంచలన విజయం అనంతరం సింధు.. ఈ మ్యాచ్‌పై ట్వీట్ చేయడం విశేషం.
కెప్టెన్ బాబర్ ఆజమ్ లక్ష్యంగా మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బాబర్ సారథ్యంపై ఆ జట్టు మాజీ సారథులు వసీం అక్రమ్, మిస్బా ఉల్ హక్, షోయబ్ మాలిక్, మోయిన్ ఖాన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
SA vs BAN | ఆదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయినా ఓపెనర్ క్వింటన్ డికాక్‌తో పాటు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ లు సఫారీ స్కోరుబోర్డును నడిపిస్తున్నారు.
SA vs ENG | గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే సఫారీలు ఇంగ్లీష్ జట్టుకు మరో భారీ షాకిచ్చారు. ముంబైలోని వాంఖెడే వేదికగా ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో అన్నిరంగాలలో రాణించిన సఫా
WBBL 2023 | మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెగ్ లానింగ్ సారథ్యంలోని మెల్బోర్న్ స్టార్స్.. 29 పరుగు
SA vs ENG | సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కష్టాల్లో చిక్కుకుంది. సఫారీలు నిర్దేశించిన 400 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్.. 10 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
SL vs NED | వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో డచ్ బౌలర్లు చివరిదాకా లంకను కట్టడి చేశారు. కానీ కీలక దశలో వికెట్లు తీయడంలో విఫలమైన ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
SA vs ENG | రెండు అగ్రశ్రేణి జట్లు అయిన ఇంగ్లండ్ - దక్షిణాఫ్రికా మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న 20వ లీగ్ మ్యాచ్‌లో సఫారీలు వీరబాదుడు బాదారు.
ODI World Cup | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో బీసీసీఐతో పాటు దేశం కూడా అవమానాల పాలవుతోందని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు.
Waqar Younis | ఆస్ట్రేలియా చేతిలో గురువారం రాత్రి ఘోర ఓటమి పొందిన పాకిస్తాన్‌పై ఆ జట్టు దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను పాకిస్తానీ అని పిలవొద్దని కామెంట్స్ చేశాడు.