ODI World Cup | వన్డే వరల్డ్ కప్ లో మరో పసికూన అద్భుత ప్రదర్శనతో అగ్రశ్రేణి జట్టుకు ఊహించని షాకిచ్చింది. ధర్మశాల వేదికగా సౌతాఫ్రికా – నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సఫారీలకు ఓటమి తప్పలేదు.
ODI World Cup | ఇటీవలే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ ఇచ్చిన స్ఫూర్తితో నెదర్లాండ్స్ జట్టు సఫారీలకూ షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
ODI World Cup | వన్డే ప్రపంచకప్లో ఆడిన తొలి రెండు మ్యాచ్లను గెలుచుకుని భారత్తో మ్యాచ్లో దారుణంగా ఓడిన పాకిస్తాన్.. శుక్రవారం ఆస్ట్రేలియాతో కీలకపోరులో తలపడనున్నది.
ODI World Cup | వన్డే ప్రపంచకప్లో భాగంగా నేడు సౌతాఫ్రికా – నెదర్లాండ్స్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్కు రెండు గంటల పాటు వర్షం అంతరాయం కలిగించింది.
ODI World Cup | వన్డ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. శ్రీలంకతో లక్నో వేదికగా ముగిసిన మ్యాచ్లో లంకేయులు నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్నిఅలవోకగా ఛేదించింది.
ODI World Cup | వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు రాణించినా మిడిలార్డర్ వైఫల్యంతో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది.
Mohammed Rizwan | ఇటీవల శ్రీలంకతో ముగిసిన మ్యాచ్లో గెలిచిన తర్వాత పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఆ విజయాన్ని గాజా ప్రజలకు అంకితమిచ్చాడు. తాజాగా ఇజ్రాయెల్ దీనికి కౌంటర్ ఇచ్చింది.
‘ఓడలు బండ్లు అవుతై.. బండ్లు ఓడలు అవుతై’ అనేదానికి నిదర్శనమా అన్నట్టుగా తయారైంది పాకిస్తాన్ మాజీ అంపైర్ అసద్ రవుఫ్ పరిస్థితి. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ లో అంపైర్ గా ఓ వెలుగు �
పశ్చిమ బెంగాల్ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనోజ్ తివారి రంజీ ట్రోఫీలో సెంచరీలతో చెలరేగుతున్నాడు. జార్ఖండ్ తో క్వాలిఫయర్స్ లో శతకం బాదిన ఈ వెటరన్ ఆటగాడు.. తాజాగా మధ్యప్రదేశ్ తో జరుగుతున్న సెమీస్ లో క�