మండలంలోని సుదిమల్ల గురుకుల కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడాపోటీలు ఆదివారం ఉత్సహంగా ముగిశాయి. నాలుగు జోన్ల నుంచి 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అం�
సుదిమల్లలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఏడవ రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ టి.వెంకటేశ్�
క్రీడలు శారీరక మాన సికోల్లాసానికి దోహదం చేయడంతో పాటు యు వకుల మద్య స్నేహభావం, ఐకమత్యం పెరుగు తాయని మంచాల సీఐ కాశీవిశ్వనాథ్ అన్నారు. ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామం లో క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారం�
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే ప్రతి సంవత్సరం వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి టి.సుమ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్ర�
ఉ మ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల గిరిజన సం క్షేమ శాఖ ఆశ్రమ పా ఠశాలలు, వసతి గృహా ల విద్యార్థుల అండర్-14, అండర్-17 జోనల్ స్థాయి క్రీడా పోటీలను అ చ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో గు రువారం అ�
వర్సిటీ ఐసీటీ అథ్లెటిక్స్లో విజయం సాధించిన విద్యార్థులు త్వరలో జరుగనున్న జాతీయ స్థ్ధాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ఎంజీయూ ఖ్యాతిని చాటాలని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్ర�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామస్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందతి. ఒకప్పుడు రాష్ట్రస్థాయి పోటీలు అంటే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే జరిగేవి. కానీ నేడు ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ లాంటి �
క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఒలింపిక్స్లో ఆడే స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సొసైటీ సంయుక్త కార్యదర్శి శారద పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేపడుతున్న 9వ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు సోమవారం మూడోరోజు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, బాల్ బాడ్మింటన్, టెన్నికాయిట్
రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కబడ్డీ, వాలీబాల్, పుట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్�
హైదరాబాద్ నగర శివారులోని మోకిలలో ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటైన ఇక్ఫాయ్ హైదరాబాద్ క్యాంపస్లో మేనేజ్మెంట్ విద్యార్థుల క్రీడా పోటీలు ఉత్కంఠగా జరుగుతున్నాయి
విద్యార్థులు విద్యతోపాటు క్రీడా రంగంలోనూ రాణించినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రెటరీ పార్వతీదేవి అన్నారు.