క్రీడల్లో గెలుపోటములు సహజం
క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక గిరిజన క్రీడా పాఠశాలలో ఎంపీపీ కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సకు, జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ దాసరి వేణు (రెవెన్యూ)లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జనవరి 11: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక గిరిజన క్రీడా పాఠశాలలో ఎంపీపీ కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సకు, జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ దాసరి వేణు (రెవెన్యూ)లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుతులను ప్రదానం చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రా మీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ పోటీలు నిర్వహించడం అభిందనీయమన్నారు. మా జీ ఎమ్మెల్యే ఆత్రం సకు మాట్లాడుతూ వి ద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. మూడేళ్లుగా ఎంపీపీ కప్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడా రు.
అదనపు కలెక్టర్ దాసరి వేణు మాట్లాడు తూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగేలా మల్లికార్జున్, జిల్లా రవాణా శాఖ అధికారి గంధం లక్ష్మి, డీఈవో పార్శి అశోక్, ఎంపీడీవో శశికళ, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు, జిల్లా క్రీడల సమాఖ్య అధికారి సాంబశివరావు. క్రీడల అధికారి బండ మీనా రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

