డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేరొన్నారు. ఆదివారం బూరుగూడ గ్రామంలో కొత్తగా ఏ ర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.
క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక గిరిజన క్రీడా పాఠశాలలో ఎంపీపీ కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సకు, జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు, అదన