‘డీజిల్ లేదు.. ప్రైవేట్ అం బులెన్స్లో తీసుకెళ్లండి’ అంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సిబ్బంది ఓ గర్భిణి బంధువులకు ఉచిత సలహా ఇచ్చారు.
ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోవ లక్ష్మి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్ల�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో గురువారం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ వివాదానికి దారి తీసింది. ముఖ్య అథితిగా హాజరైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రేషన్ కార్డులు ప
జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసొరేన్ అంత్యక్రియలు మంగళవారం జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లా నేమ్రాలో జరిగాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్య
జైనూర్ మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా రూ. 2 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లతో పాటు కామన్ సర్వీస్ సెంటర్‌ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ దిపక్ తివారీ శుక్
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి, ప్రముఖ విద్యావేత్త భూక్య జాన్సన్ నాయక్ ప్రస్తుతం ఏ పదవిలో లేకున్నా అంకితభావంతో చేస్తున్న పనితీరు నేటి సమాజానికి ఆదర్శనీయంగా నిలుస్తోందని బోథ్, ఆస�
ఆసిఫాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారను ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సెక్రెటేరియేట్లో ఆయనను కలిస�
ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే ల సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి అగౌరవం ఎదురైంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ మహిళా జిల్లా నాయకురాలు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మను మంగళవారం జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి
కాంగ్రెస్ ప్రభుత్వం కవ్వాల్ టైగర్‌జోన్ పరిరక్షణ పేరుతో జారీ చేసిన జీవో 49.. గిరిజనులు, ఆదివాసీలకు జీవన్మరణ సమస్యగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. సీఎం రేవం
పోడు భూములు సాగు చేస్తున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు బనాయించి వేధింపులకు పాల్పడితే సహించేది లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు.