క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక గిరిజన క్రీడా పాఠశాలలో ఎంపీపీ కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సకు, జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు, అదన
పల్లె మొదలు పట్టణం దాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలో భాగంగా జిల్లాస్థాయి క్రీడలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా క్రీ