ఆస్తి పన్ను బకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 30 సర్కిళ్లలో బకాయిదారుల చిట్టాను సిద్ధం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.
వేటగాళ్లను వేటాడేందుకు రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. వన్యప్రాణుల వేట నిరోధానికి ‘క్యాచ్ ద ట్రాప్' కార్యక్రమాన్ని చేపట్టింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్వైర్లు, విష, �
ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే ఓటరు నమోదును చేపట్టిన ఎన్నికల యంత్రాంగం.. త్వరలో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మరోసారి ఓట
ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం(ఈసీ) మరో అవకాశం కల్పించింది. జనవరి 1, 2024 వరకు పద్దెనిమిదేండ్లు నిండిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా రూ.7లక్షల విలువ చేసే 22.226 కిలోల గంజాయి, 47.70 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేశారు. అంతే �
అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట�
పాస్పోర్టు సేవలను విస్తరించేలా రీజనల్ పాస్పోర్టు కార్యాలయ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నాలుగు శనివారాల పాటు సేవలను అందించనున్నారు.
ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నది. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు పోలీసు శాఖ
నిబంధనలకు విరుద్ధంగా నడస్తున్న విద్యాసంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సాగుతున్న రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో 15 స్కూల్ బస్సులను రంగారె�
పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ మరింత వేగవంతం చేయడంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్లో 700 అపాయింట్మెంట్స్కు 686 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పో
వానకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మల్టీపర్పస్ వరర్స్ నుంచి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారు�
: హైదరాబాద్ సిటీ పోలీస్ పునర్వ్యవస్థీకరణతో పాటు నేరాల కట్టడి, జరిగిన నేరాలను ఛేదిస్తూ, దర్యాప్తులో వేగం పెంచాలని నగర పోలీసు అధికారులకు సీపీ సీవీ ఆనంద్ సూచనలు చేశారు. సోమవారం టీఎస్పీఐసీసీసీలో ఏసీపీ న�
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకుపైగా వాహనాలు పన్ను చెల్లించలేదని వెల్లడించారు.
ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్న పలు రాష్ర్టాల కార్మికులకు తెలంగాణ పోలీసులు అండగా ఉంటారని, ఎవరైనా వారిని వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ ఏడీజీ మహేశ్ ఎం భాగవత్ హెచ్చరించారు.