స్పెషల్ డ్రైవ్లో 686 దరఖాస్తుల పరిశీలన
పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ మరింత వేగవంతం చేయడంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్లో 700 అపాయింట్మెంట్స్కు 686 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ మరింత వేగవంతం చేయడంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్లో 700 అపాయింట్మెంట్స్కు 686 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అపాయింట్మెంట్స్ సంఖ్యను కూడా పెంచుతామని, శనివారం డ్రైవ్స్ ఉంటుందని వివరించారు. మరింత సమాచారం కోసం పాస్పోర్ట్ వెబ్సైట్ను ఆశ్రయించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

