పాస్‌పోర్టు సేవలకు స్పెషల్ డ్రైవ్
పాస్‌పోర్టు సేవలను విస్తరించేలా రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నాలుగు శనివారాల పాటు సేవలను అందించనున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): పాస్‌పోర్టు సేవలను విస్తరించేలా రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నాలుగు శనివారాల పాటు సేవలను అందించనున్నారు.
దీనికి బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకి, నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్టు, పోస్టు ఆఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ సేవలు అందుతాయని రీజనల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

