అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో పాస్‌పోర్టు కార్యాలయానికి 22న హాఫ్‌డే సెలవు ప్రకటించామని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జే స్నేహజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పాస్‌పోర్టు సేవలను విస్తరించేలా రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నాలుగు శనివారాల పాటు సేవలను అందించనున్నారు.