Tollywood Movies – Ugadi | టాలీవుడ్లో ఉగాది, రంజాన్ పండుగ కళ వచ్చేసింది. ఇప్పటికే ఉగాది సందర్భంగా భక్తులు దేవాలయాలను దర్శించుకుంటూ, ఇంట్లో ఉగాది పచ్చడి రుచులతో వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లిం సోదరులు కూడా రంజాన్ పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పండుగల సందడిని రెట్టింపు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు నిర్మాణ సంస్థలు తమ సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేశాయి. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ సోషల్ మీడియాలో ఈ అప్డేట్స్ను పంచుకున్నారు.

Balck Gold

Bhogi

Ego Raja

Kaamakhya

Karuppu

Kokko Roko Movie

Koreankanakaraju

Nenu Ready

Oosaravelli

Race Gurram

Swayambhu

Syg

Ustaad Bhagat Singh