అక్కన్నపేట స్టేషన్ నుంచి మెదక్ స్టేషన్ వరకు మంగళవారం దక్షిణమధ్య రైల్వే అధికారులు విద్యుత్ లైన్ రైలును విజయవంతంగా నడిపారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే అ�
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ రైళ్లను నడుపనున్నట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్-అర్సికిరే, వి�
Maha Kumbh Punya Kshetra Yatra | త్వరలోనే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా మొదలవనున్నాయి. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా మొదలై.. దాదాపు 45 రోజుల పాటు సాగనున్నది. ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తు�
Special Trains | ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా మొదలవనున్నది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. మహా కుంభమేళాలో పాల్గొనాలనుకునే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కుంభమేళాకు
SCR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 1 నుంచి నూతన రైల్వే టైంటేబుల్ అమల్లోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు.
SCR | శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక రైళ్లల్లో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించి�
Cherlapally Terminal | చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో ర�
Special Trains | అయ్యప్ప దర్శనం కోసం శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొట్టాయానికి 18 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ - కొట్టాయం (07133) మధ్య డిసెం�
Special Trains | కేరళలోని పతినంతిట్ట జిల్లాలో కొలువైన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్ప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వెళ్తారు. ఈ క్రమం�
SCR | పెద్దపల్లి జిల్లా రాఘవాపురం - రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం రాత్రి అప్‌లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.
SCR GM | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు రూ.21 వేల కోట్లతో వివిధ రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు.
Secunderabad-Goa Train | గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.
Vande Bharat | సికింద్రాబాద్ - నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు మారాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం చంద్రాపూర్ స్టాప్ సమయంలో మార్పులు జరిగాయని పేర్కొంది.