ICC : అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న భారత క్రికెటర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ అవార్డుల్లోనూ సత్తా చాటారు. ప్రతినెలా అందించే 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును గెలుచుకున్నారు.
Womens World Cup : పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్. అన్నీ తెలిసిన మైదానాలే కావడంతో ఎక్కడ ఎలా ఆడాలి? ఏ పిచ్ ఎలా వ్యవహరిస్తుంది?.. వంటివి భారత జట్టుకు కొట్టినపిండి. ఫేవరెట్ ట్యాగ్‌తో బరిలోకి దిగిన టీమిం�
INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మరోషాక్. విశాఖపట్టణంలో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
INDW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీకా రావల్ (75) దంచికొట్టడంతో ఆస్ట్రేలియాకు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది.
Smriti Mandhana : భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డుల వెల్లువ కొనసాగుతోంది. భీకర ఫామ్‌లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ వరల్డ్ కప్‌లో అర్ధ శతకంతో మరో మైలురాయిని అధిగమించింది.
INDW vs SAW : వైజాగ్‌లో చెలరేగిపోతారనుకుంటే భారత బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికారేస్తారనుకుంటే పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకుంటున్నారు
INDW vs SAW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (23) వైఫల్యం కొనసాగుతోంది. మెగా టోర్నీకి ముందు భీకర ఫామ్‌లో ఉన్న మంధాన.. ప్రపంచ కప్‌లో మాత్రం స్వల్ప స్కోర్‌కే వెనుదిరుగుతోంది.
Smriti Mandhana : భీకర ఫామ్‌లో ఉన్న భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ఏడాదిలో నాలుగు శతకాలతో రికార్డు నెలకొల్పిన ఈ సొగసరి బ్యాటర్.. మరో రికార్డు తన పేరిట రాసుకుంది.
ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దంచికొడుతున్న బ్యాటర్ల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో అదరగొట్టారు. న్యూజిలాండ్‌పై విధ్వంసక శతకం బాదిన తంజిమ్ బ్రిస్త్ (Tanzim Brits) టాప్-5లోకి దూసుకొచ్చింది
INDW vs PAKW : మహిళల వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో త్వరగానే రెండు వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ బౌలర్లను దంచేస్తూ స్కోర్‌బోర్డును పరుగెత్తించిన స్మృతి మంధాన(23) పవర్ ప్లేలోనే వెన
INDW vs SLW : మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. గువాహటి వేదికగా ఆతిథ్య భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఆరంభ పోరు ప్రారంభమైన కాసేపటికే వర్షం మొదైలంది.
Womens W orld Cup : భారత మహిళల క్రికెట్ జట్టు తమ కలల ట్రోఫీ వేటకు సిద్దమైంది. మంగళవారం వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల తర్వాత కో హోస్ట్ శ్రీలంకతో తలపడనుంది టీమిండియా.
ODI World Cup : మహిళల జట్టు మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) ట్రోఫీని అందుకోలేదు. సొంతగడ్డపై మరో మూడు రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దాంతో.. వరల్డ్ కప్ ఛాంపియన్ అనిపించుకునేందుకు ఇంతక
INDW vs AUSW : స్వదేశంలో జరుగబోయే వరల్డ్ కప్ ముందు భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (125) విధ్వంసక సెంచరీతో చెరేగినా టీమిండియా ఓడిపోయింది.
Smriti Mandhana : వన్డే ఫార్మాట్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేస్తున్న ఈ డాషింగ్ ఓపెనర్ వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించింది. కే