INDW VS AUSW : భారీ ఛేదనలో భారత జట్టకు బిగ్ షాక్. వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆతుడున్న షఫాలీ వర్మ(10) ఔటయ్యింది. రెండు బౌండరీలతో జోరు చూపించిన తను కిమ్ గార్త్ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది.
INDW vs BANW : ప్రపంచ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ సైతం వర్షార్పణం అయింది. డీవై పాటిల్ స్టేడియంలో వరుణుడి దోబూచులాటతో.. పలు అంతరాయాల నడమ కొనసాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ చివరకు రద్దయ్యింది.
INDW VS BANW : బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో దంచేస్తున్న భారత ఓపెనర్ల జోరుకు వర్షం అడ్డుపడింది. 9వ ఓవర్ మధ్యలోనే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
Pratika Rawal : వరల్డ్ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయంపై కన్నేసిన భారత జట్టుకు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో మైదానం వీడింది.
INDW vs NZW : బ్యాటర్ల విధ్వంసంతో న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ వికెట్ల వేట మొదలెట్టింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ తన తొలి ఓవర్లోనే వికెట్ అందించింది.
INDW VS NZW : చావోరేవో పోరులో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్లు ప్రతీకా రావల్ (122), స్మృతి మంధాన(109) న్యూజిలాండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు. వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు భాగస్వామ�
INDW vs NZW : ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్ మరికాసేపట్లో తిరిగి ప్రారంభం కానుంది. 48 ఓవర్ వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగించిన వర్షం త్వరగానే శాంతించింది
INDW vs NZW : న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బౌండరీల మోతమోగిస్తున్న భారత బ్యాటర్ల జోరుకు వర్షం అంతరాయం కలిగింది. 48 ఓవర్ సమయంలోనే చినుకులు మొదలయ్యాయి.
INDW vs NZW : సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధాన(109) శతకంతో కదం తొక్కింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అర్ధ శతకంతో మెరిసిన తను.. ఈసారి న్యూజిలాండ్ బౌలర్లకు దడపుట్టిస్తూ సెంచరీతో జట్టుకు శుభారంభమిచ్చి
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గెలుపు అంచులదాకా వచ్చిన భారత జట్టు కీలక సమయంలో తడబడి టోర్నీలో హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఇండోర్