Pratika Rawal | శతకంతో చెలరేగిన ప్రతీక.. మూడో ఓపెనింగ్ జోడీగా రికార్డు..!
Pratika Rawal : ప్రపంచ కప్‌లో చెలరేగిపోతున్న భారత ఓపెనర్ ప్రతీకా రావల్(Pratika Rawal) శతకంతో మెరిసింది. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేస్తూ.. సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన ప్రతీక సెంచరీతో తన జోరు చూపించింది.
Pratika Rawal : ప్రపంచ కప్‌లో చెలరేగిపోతున్న భారత ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) శతకంతో మెరిసింది. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేస్తూ.. సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన ప్రతీక సెంచరీతో తన జోరు చూపించింది. తద్వారా ప్రపంచ కప్‌లో మొదటి సెంచరీ సాధించిందీ చిచ్చరపిడుగు. అంతకంటే ముందు స్మృతి మంధాన (Smriti Mandhana) సైతం సెంచరీ బాదేయడంతో.. అరుదైన రికార్డు ఈ జంట సొంతమైంది.
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో శతకాలు కొట్టిన మూడో ఓపెనింగ్ జోడీగా చరిత్రకెక్కారు మంధాన, ప్రతీక. ఇంగ్లండ్ ఓపెనర్లు లిన్నే థామస్, ఎనిడ్ బేక్వెల్ 1973లో సెంచరీ సాధించారు. అనంతరం.. ఆస్ట్రేలియా ద్వయం లిండ్సే రీలర్, రుత్ బక్స్టెన్లు.. 1988లో నెదర్లాండ్స్‌పై శతకాలతో కదం తొక్కారు.
Pratika Rawal’s second ODI century is a memorable one, truly a moment to cherish forever! ✨💯#INDvNZ #PratikaRawal #CWC25 #Sportskeeda pic.twitter.com/pHUxxL12g2
— Sportskeeda (@Sportskeeda) October 23, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

