Team India Stars : కొత్త ఏడాది రోజున భారత మహిళా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాలేశ్వరుడి (Ujjain Mahakaleshwar)ని దర్శించుకున్నారు. ప్రసిద్ధ జ్యోతిర్లింగానికి పూజలు చేసి శివయ్య అనుగ్రహం పొందారు. '
INDW vs SLW : సిరీస్‌లో రెండోసారి టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు మళ్లీ బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌తో తమిళనాడు క్రికెటర్ జి.కమలిని (G.Kamalini) టీ20ల్లో అరంగేట్రం చేస్తోంది.
INDW vs SLW : పొట్టి ప్రపంచకప్ ముందర భారత జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ గెలుపొందిన టీమిండియా.. నాలుగో టీ20లోనూ శ్రీలంకను చిత్తు చేసింది.
INDW vs SLW : పొట్టి సిరీస్‌లో భారత బ్యాటర్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. నామమాత్రమైన నాలుగో 20లో ఓపెనర్లు స్మృతి మంధాన(80), షఫాలీ వర్మ(79), అర్ధ శతకాలతో రెచ్చిపోయారు.
Smriti Mandhana : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న భారత వైస్ కెప్టెన్ 10 వేల పరుగుల క్లబ్లో చేరింది.
INDW vs SLW : ఎట్టకేలకు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్ తీసుకుంది. బోణీ కోసం ఎదురుచూస్తున్న లంక ఈసారైనా గెలుపు తలుపు తడుతుందా? చతికిలపడుతుందా? అనేది చూడాలి.
INDW vs SLW : ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో శ్రీలంకపై భారీ విజయంతో ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్దమైంది. విశాఖలోనే జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసిన భారత జట్టు మళ్లీ టాస్ గెలుపొందింది.
శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ�
INDW vs SLW : ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు పొట్టి కప్‌పై దృష్టి సారించింది. ఈ మెగా టోర్నీ సన్నద్ధతలో భాగంగానే స్వదేశంలో శ్రీలంకను ఢీ కొడుతోంది.
Smriti Mandhana | పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
Smriti Mandhana | పలాష్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ తొలిసారిగా బయట కనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిరా