GGW vs RCBW : వడోదరలో గుజరాత్ జెయింట్స్ బౌలర్ల విజృంభణతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలోనే బిగ్ వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(1)ను మొదటి ఓవర్లోనే రేణుకా సింగ్ వెనక్కి పంపింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ జార్జియా వోల్(1)ను కష్వీ గౌతమ్ క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో.. పరుగులకే ఆర్సీబీ విధ్వంసక ప్లేయర్లు డగౌట్ చేరారు. ప్రస్తుతం కెప్టెన్ స్మృతి మంధాన(18 నాటౌట్), గౌతమీ నాయక్(10 నాటౌట్) భాగస్వామ్యం నిర్మిస్తున్నారు. 6 ఓవర్లకు స్కోర్.. 37-2.
Grace Harris ✅
Georgia Voll ✅@Giant_Cricket couldn’t have asked for a better start 🥳Updates ▶️ https://t.co/KAjH514Egw #TATAWPL | #KhelEmotionKa | #GGvRCB pic.twitter.com/f5yZCpOAI9
— Women’s Premier League (WPL) (@wplt20) January 19, 2026