WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రికార్డు స్కోర్ కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ కల సాకారమవ్వలేదు. తొలి కప్‌ను ఒడిసిపట్టాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫ్‌మనిపించింది.
WPL Final : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శివమెత్తారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు దంచేయగా డబ్ల్యూటీసీ టైటల్ పోరులో ఢిల్లీ రికార్డు స్కోర్‌తో చరిత్రకెక్కింది.
WPL Final : డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ పడింది. బౌండరీలతో చెలరేగుతున్న ఓపెనర్ షఫాలీ వర్మ(20)ను అరుంధతి రెడ్డి పెవిలియన్ పంపింది.
WPL Final : మూడుసార్లు ఆఖరి మెట్టుపై చతికిలపడిన ఢిల్లీ.. ఈసారి కప్‌ను ఒడిసిపట్టాలనే కసితో ఉంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది.
WPL Final : మహిళల ప్రీమియర్ లీగ్‌లో అంతిమ పోరుకు వేళైంది. రెండో సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అమీతుమీకి తేల్చుకోనుంది. మూడుసార్లు ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ.. నాలుగ�
DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఛాంపియన్ ట్యాగ్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్ కలల్ని భగ్నం చేస్తూ.. టైటిల్ పోరుకు సిద్ధమైంది.
DCW vs GGW : ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఆరంభంలో తడబడినా ఆఖర్లో భారీ స్కోర్ చేసింది. పవర్ ప్లేలో కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను బేత్ మూనీ(62 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఆదుకుంది.
DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో నందిని శర్మ (2-10) నిప్పులు చెరుగుతోంది. పవర్ ప్లే చివరి ఓవర్ వేసిన నందిని రెండు వికెట్లతో గుజరాత్‌ను దెబ్బకొట్టింది.
DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ కాసేపట్లో మొదలవ్వనుంది. గెలిస్తే ఫైనల్.. ఓడితే ఇంటికే వెళ్లాల్సిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. గత మూడు సీజన్లలో రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), తొలిసారి నాకౌట్‌కు దూసుకొచ్చిన గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) మధ్
DCW vs UPWW : డబ్ల్యూపీఎల్‌లో మూడుసార్లు ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో సీజన్లోనూ ప్లే ఆఫ్స్ చేరింది. గత మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో ఓడిన ఢిల్లీ.. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్న�
DCW vs UPWW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో చివరి ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే మ్యాచ్ మరికాసేపట్లో మొదలవ్వనుంది. కీలకమైన పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
MIW vs GGW : ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే పోరులో గుజరాత్ జెయింట్స్ ఉత్కంఠ విజయంతో కల సాకారం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(82 నాటౌట్) విధ్వంసంతో కంగారెత్తిపోయిన గుజరాత్ సంచలన ప్రదర్శనతో ముంబైకి చెక్ ప
MIW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది గుజరాత్ జెయింట్స్. కెప్టెన్ అష్లీ గార్డ్నర్(46), జార్జియా వరేహం(44 నాటౌట్)లు రాణించారు.