DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో బిగ్ ఫైట్‌కు వేళైంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లినందున ముంబైకి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. టాస్ గెలిచిన జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్ తీసుకుంది.
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు బిగ్ షాక్. నిలకడలేమితో సతమతమవుతున్న ఆ జట్టు ఓపెనర్ జి.కమలిని (G.Kamalini) సేవల్ని కోల్పోనుంది.
GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న బెంగళూరు.. రెండో దఫాకూడా గుజరాత్ జెయింట్స్‌ను బెంబేలెత్తించ�
GGW vs RCBW : డబ్ల్యూపీఎల్‌లో అజేయంగా దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు వడదోరలోనూ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు 178 పరుగులు చేసిందంటే గౌతమి నాయక్(73) చలవే.
GGW vs RCBW : వడోదరలో మహిళల ప్రీమియర్ లీగ్ సందడి మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. తగ్గపోరు ఖాయమనిపిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అష్లీ గార్డ్నర్ బౌలింగ్ తీసుకుంది.
DIW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు చూపిస్తోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టు.. నవీ ముంబైలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింద
DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది.వందలోపే కుప్పకూలేలా కనిపించిన ఢిల్లీని ఓపెనర్ షఫాలీ వర్మ(62) విధ్వంస అర్ధ శతకంతో ఆదుకుంది.
DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్‌లో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే లారెన్ బెల్(2-5) షాకిచ్చింది.
GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) హ్యాట్రిక్ కొట్టింది. ఉత్కంఠ పోరులో శ్రేయాంక పాటిల్(5-23) తిప్పేయగా గుజరాత్ జెయింట్స్‌పై భారీ విజయం సాధించింది.
GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో హ్యాట్రిక్‌పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా భారీ స్కోర్ చేసింది. ఆరంభంలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు చివరకు ప్రత్యర్థికి సవాల్ విసిరేంత లక్ష్య�
GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు వేళైంది. వరుసగా రెండు విజయాలతో దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ జెయింట్స్ సవాల్ విసురుతోంది.
MIW vs GGW : గుజరాత్ నిర్దేశించిన భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్లు త్వరగానే ఔటైనా అమన్‌జోత్ కౌర్(40), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(43 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నిర్మించారు.
MIW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో భారీ స్కోర్లతో చెలరేగుతున్న గుజరాత్ జెయింట్స్ మూడో మ్యాచ్‌లో రెండొందలకు చేరువైంది. డెత్ ఓవర్లలో జార్జియా వరేహం(43 నాటౌట్), భారతి ఫుల్మావి(36 నాటౌట్)లు విధ్వంసం సృష్టించారు.