MIW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ బ్యాటర్లు సంజీవన సంజన(45), నికోల క్యారీ(40)లు దంచేశారు.
MIW vs RCBW నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆదిలోనే కష్టాల్లో పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది.
WPL Opening Ceremony : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. అందాల నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) డాన్స్ షోతో నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం దద్ధరిల్లిపోయింది.
MIW vs RCBW : నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచింది.
WPL 2026 : మహిళా క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) నాలుగో సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సాయంత్రం 6:45 గంటలకు ఆరంభ వేడుక జరుగనుంది.
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్‌లో టైటిల్ కోసం నిరీక్షిస్తున్న గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints) కోచింగ్ యూనిట్‌ను బలోపేతం చేసుకుంటోంది. ఈసారి కప్పు కొట్టమే లక్ష్యంగా పెట్టుకున్న గుజరాత్ కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమ�
WPL 2026 : భారత జట్టు వన్డే ప్రపంచకప్ విజయంలో కీలకమైన దీప్తి శర్మ(Deepti Sharma)కు యూపీ వారియర్స్ పెద్ద షాకిచ్చింది. ఆమెను కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning)కు కెప్టెన్సీ అప్పగించింది.
వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు షాక్ తగిలింది. ఆ జట్లకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎల్ల�
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కు పెద్ద షాక్ తగిలింది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలీసా పెర్రీ (Ellyse Perry) 'అందుబాటులో ఉండను' అని చెప్పేసింది.
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ సమీపిస్తున్న వేళ ముంబై ఇండియన్స్(Mumbai Indians) కొత్త కోచ్‌ను నియమించింది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై మూడో టైటిల్ లక్ష్యంగా.. ఆస్ట్రేలియా వెటరన్ క్రిస్టెన్ బీమ్స్(Kristen Beams)ను స్
Amelia Kerr : మహిళల ప్రీమియర్ లీగ్ స్టార్ అమేలియా కేర్ (Amelia Kerr) ఫామ్ అందుకుంది. వన్డే ప్రపంచకప్‌లో తేలిపోయిన ఈ ఆల్‌రౌండర్ టీ20ల్లో విధ్వంసక సెంచరీతో కదం తొక్కింది.
Delhi Capitals : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కొత్త కెప్టెన్‌ను ఎంచుకుంది. తమకు భారత క్రికెటరే నాయకురాలిగా కావాలనే ఉద్దేశంతో టీమిండియా స్టార్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)కు ప్ర
WPL 2026 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. టోర్నీ జనవరి 9న మొదలుకానున్నది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబయిలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరు