Hindu Temple Attack: అమెరికాలోని ఓహియోలో హిందూ ఆలయంపై దాడి
Hindu Temple Attack: ఓహియో రాష్ట్రంలో ఉన్న హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఇటుకలతో అటాక్ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొన్నది. రిచ్మండ్ హైయిట్స్లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ వడ్తల్ ధామ్ హిందూ మందిర్‌పై దాడి జరిగినట్లు తన ఎక్స్ అకౌంట్లో ఆ ఫౌండేషన్ పేర్కొన్నది.
న్యూయార్క్: అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఉన్న ఓ హిందూ ఆలయం(Hindu Temple Attack)పై దాడి జరిగింది. ఆ ఆలయంపై ఇటుకలతో అటాక్ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొన్నది. రిచ్మండ్ హైయిట్స్లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ వడ్తల్ ధామ్ హిందూ మందిర్‌పై దాడి జరిగినట్లు తన ఎక్స్ అకౌంట్లో ఆ ఫౌండేషన్ పేర్కొన్నది. ఇటుకలతో దాడి చేయడం వల్ల ఆలయంలో డ్యామేజ్ జరిగింది. మరో వైపు అమెరికాలో ఉన్న భారతి సంతతి ప్రజలపై ఇటీవల దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఆలయం సమీపంలో ఉన్న నిఘా వీడియోను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. గుడి పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు ఫౌండేషన్ పేర్కొన్నది. గుడిలో పూజారులు, భక్తులు ఉన్న సమయంలోనే ఇటుకలతో దాడి జరిగినట్లు తెలిసింది. అయితే ఆ దాడిలో ఆలయంలోని కిటికీలు దెబ్బతిన్నాయి.
⚠️Hindu temple attacked in Ohio today| At 1:30 PM today, the Shree Swaminarayan Vadtal Dham Hindu Mandir in Richmond Heights, Ohio was attacked by perpetrator(s) who threw bricks at the temple causing significant damage.
Surveillance video is available and being reviewed by… pic.twitter.com/yruWaC7TnR
— Hindu American Foundation (@HinduAmerican) October 3, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

