INDW vs NZW : న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బౌండరీల మోతమోగిస్తున్న భారత బ్యాటర్ల జోరుకు వర్షం అంతరాయం కలిగింది. 48 ఓవర్ సమయంలోనే చినుకులు మొదలయ్యాయి.
INDW vs NZW : సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధాన(109) శతకంతో కదం తొక్కింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అర్ధ శతకంతో మెరిసిన తను.. ఈసారి న్యూజిలాండ్ బౌలర్లకు దడపుట్టిస్తూ సెంచరీతో జట్టుకు శుభారంభమిచ్చి
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గెలుపు అంచులదాకా వచ్చిన భారత జట్టు కీలక సమయంలో తడబడి టోర్నీలో హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఇండోర్
INDW vs ENGW : ఇండోర్‌లో భారీ ఛేదనలో విజయానికి చేరువైన భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. అర్ధ శతకంతో చెలరేగిన స్మృతి మంధాన(88) వెనుదరిగిన కాసేపటికే డేంజరస్ రీచా ఘోష్(8) ఔటయ్యింది. రన్‌రేటు ఒత్తిడి కారణంగా ఇంగ్లండ్ �
INDW vs ENGW : ఛేదనలో దంచికొడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(70) వెనుదిరిగింది. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ హాఫ్ సెంచరీ బాదిన ఆమె.. ప్రత్యర్తి కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో కట్ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చింది.
INDW vs ENGW : భారీ ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే లైఫ్ లభించినా ఓపెనర్ ప్రతీకా రావల్(6) సద్వినియోగం చేసుకోలేకపోయింది. బెల్ ఓవర్లో బౌండరీ బాదిన తను.. చివరి బంతికి వెనుదిరిగింది.
Mandhana - Palash : వన్డే ప్రపంచ కప్‌లో భారత మహిళా క్రికెట్లో స్మృతి మంధాన (Smriti Mandhana) ధనాధన్ ఆటతో శుభారంభాలు ఇస్తోంది. తన విధ్వంసక ఆటతో ఇప్పటికే ఈ ఏడాది నాలుగు శతకాలతో రికార్డు నెలకొల్పిందీ ఓపెనర్. ఆటతోనే కాదు ఈమధ్య �
భారత క్రికెటర్లు స్మృతి మంధాన, అభిషేక్ శర్మ సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో అభిషేక్.. ఏడు మ్యాచ్‌ల్లోనే 314 రన్స్ చేసి ప్లేయర్ ఆ
ICC : అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న భారత క్రికెటర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ అవార్డుల్లోనూ సత్తా చాటారు. ప్రతినెలా అందించే 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును గెలుచుకున్నారు.
Womens World Cup : పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్. అన్నీ తెలిసిన మైదానాలే కావడంతో ఎక్కడ ఎలా ఆడాలి? ఏ పిచ్ ఎలా వ్యవహరిస్తుంది?.. వంటివి భారత జట్టుకు కొట్టినపిండి. ఫేవరెట్ ట్యాగ్‌తో బరిలోకి దిగిన టీమిం�
INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మరోషాక్. విశాఖపట్టణంలో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
INDW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీకా రావల్ (75) దంచికొట్టడంతో ఆస్ట్రేలియాకు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది.