World Cup Final : ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) ఫైనల్లో నిరాశపరిచింది. క్రీజులో కుదురుకున్న తను గేర్ మార్చాలనుకునే క్రమంలో వికెట్ సమర్పించుకుంది.
World Cup Final : డీవై పాటిల్ స్టేడియంలో దంచేస్తున్న ఓపెనర్ షఫాలీ వర్మ( 53 నాటౌట్) అర్ధ శతకం బాదేసింది. పవర్ ప్లేలో బౌండరీలతో విరుచుకుపడిన తను సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది
World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(29 నాటౌట్), స్మృతి మంధాన(27 నాటౌట్)లు దంచేస్తున్నారు. షఫాలీ పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడుతుండగా.. మంధాన సులవుగా ఫోర్లు బాదేస్తోంది.
World Cup Final : ఫైనల్ ఫైట్‌ను ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లి చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ టికెట్ అమ్మకాలపై గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. శుక్రవారం నాడు కూడా టికెట్లు అందుబాటులో లేవు.
INDW vs AUSW : ఉత్కంఠ రేపిన సెమీ ఫైనల్లో భారత జట్టు జయభేరి మోగించింది.. ఏడుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చెక్ పెడుతూ రికార్డు లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే ఊదిపడేసింది.
INDW VS AUSW : వరల్డ్ కప్‌లో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చాటుతూ సెంచరీతో చెలరేగింది జెమీమా రోడ్రిగ్స్(106 నాటౌట్). సింగిల్ తీసిన జెమీమా.. వన్డేల్లో మూడో శతకం సాధించింది.
INDW VS AUSW : నాకౌట్ మ్యాచుల్లో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చాటుకుంటోంది హర్మన్‌ప్రీత్ కౌర్(68 నాటౌట్). ఎనిమిదేళ్ల క్రితం ఆసీస్‌పై సెమీ ఫైనల్లో శతకంతో (171 రన్స్)తో రెచ్చిపోయిన కౌర్ ఈసారి కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడుత�
INDW VS AUSW : ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల ఛేదనలో ఓపెనర్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా మిడిలార్డర్ బ్యాటర్లు గొప్పగా ఆడుతున్నారు. మూడో స్థానంలో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(61 నాటౌట్) కట్ షాట్లతో బౌండరీలు రాబడుతూ అ
INDW VS AUSW : వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు పవర్ ప్లేలోనే డగౌట్ చేరారు. రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ(10) ఎల్బీగా ఔట్ కాగా.. సూపర్ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(24) అనూహ్యంగా వెనుదిరిగింది.
INDW VS AUSW : భారీ ఛేదనలో భారత జట్టకు బిగ్ షాక్. వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆతుడున్న షఫాలీ వర్మ(10) ఔటయ్యింది. రెండు బౌండరీలతో జోరు చూపించిన తను కిమ్ గార్త్ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది.
INDW vs BANW : ప్రపంచ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ సైతం వర్షార్పణం అయింది. డీవై పాటిల్ స్టేడియంలో వరుణుడి దోబూచులాటతో.. పలు అంతరాయాల నడమ కొనసాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ చివరకు రద్దయ్యింది.
INDW VS BANW : బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో దంచేస్తున్న భారత ఓపెనర్ల జోరుకు వర్షం అడ్డుపడింది. 9వ ఓవర్ మధ్యలోనే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
Pratika Rawal : వరల్డ్ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయంపై కన్నేసిన భారత జట్టుకు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో మైదానం వీడింది.