INDW vs SLW : పొట్టి సిరీస్‌లో భారత బ్యాటర్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. నామమాత్రమైన నాలుగో 20లో ఓపెనర్లు స్మృతి మంధాన(80), షఫాలీ వర్మ(79), అర్ధ శతకాలతో రెచ్చిపోయారు.
Smriti Mandhana : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న భారత వైస్ కెప్టెన్ 10 వేల పరుగుల క్లబ్లో చేరింది.
INDW vs SLW : ఎట్టకేలకు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్ తీసుకుంది. బోణీ కోసం ఎదురుచూస్తున్న లంక ఈసారైనా గెలుపు తలుపు తడుతుందా? చతికిలపడుతుందా? అనేది చూడాలి.
INDW vs SLW : ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో శ్రీలంకపై భారీ విజయంతో ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్దమైంది. విశాఖలోనే జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసిన భారత జట్టు మళ్లీ టాస్ గెలుపొందింది.
శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ�
INDW vs SLW : ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు పొట్టి కప్‌పై దృష్టి సారించింది. ఈ మెగా టోర్నీ సన్నద్ధతలో భాగంగానే స్వదేశంలో శ్రీలంకను ఢీ కొడుతోంది.
Smriti Mandhana | పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
Smriti Mandhana | పలాష్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ తొలిసారిగా బయట కనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిరా
Team India Squad : ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో పొట్టి ఫార్మాట్లో తలపడనుంది టీమిండియా. ఇదివరకే సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన బీ�
Smriti Mandhana : పెళ్లి రద్దు చేసుకున్న స్మృతి మంధాన (Smriti Mandhana ) మళ్లీ క్రికెట్‌పై దృష్టి సారిస్తోంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో బ్రేకప్ విషయాన్ని చాలా హుందాగా.. చాలా స్పష్టంగా చెప్పేసిన మంధాన.. తాజాగా మర�
Smriti Mandhana | భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) పెండ్లి రద్దెన (wedding cancellation) విషయం తెలిసిందే. పెళ్లి రద్దు ప్రకటన తర్వాత స్మృతి తొలిసారి మీడియాకు కనిపించారు.