ODI World Cup : మహిళల వరల్డ్ కప్ మరో మూడు రోజుల్లో షురూ కానుంది. ఇప్పటికే అన్ని జట్లు మెగా టోర్నీ సన్నద్ధతను ప్రారంభించాయి. అయితే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి జరుగుతున్న వామప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది
INDW vs NZW 1st ODI : టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్‌కు భారత మహిళల జట్టు భారీ షాకిచ్చింది. వరల్డ్ కప్ చాంపియన్ అయిన సోఫీ డెవినె బృందానికి వారం రోజులు గడువక ముందే టీమిండియా (Team India) తొలి ఓటమి రుచి చూపింది.
భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత మహిళలు ప్రభావం చూపలేకపోతున్నారు. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో కూడా టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఐదు వన్�