Pratika Rawal : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయం నుంచి వేగంగా కోలుకుంటోంది. కుడిపాదం చీలమండ గాయం కారణంగా సెమీఫైనల్, ఫైనల్ ఆడలేకపోయిన ప్రతీక.. త్వరలోనే బ్యాట్ అందుకుంటానని చెబుత�
INDW vs BANW : ప్రపంచ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ సైతం వర్షార్పణం అయింది. డీవై పాటిల్ స్టేడియంలో వరుణుడి దోబూచులాటతో.. పలు అంతరాయాల నడమ కొనసాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ చివరకు రద్దయ్యింది.
INDW VS BANW : బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో దంచేస్తున్న భారత ఓపెనర్ల జోరుకు వర్షం అడ్డుపడింది. 9వ ఓవర్ మధ్యలోనే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
Pratika Rawal : వరల్డ్ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయంపై కన్నేసిన భారత జట్టుకు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో మైదానం వీడింది.
INDW vs NZW : బ్యాటర్ల విధ్వంసంతో న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ వికెట్ల వేట మొదలెట్టింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ తన తొలి ఓవర్లోనే వికెట్ అందించింది.
INDW VS NZW : చావోరేవో పోరులో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్లు ప్రతీకా రావల్ (122), స్మృతి మంధాన(109) న్యూజిలాండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు. వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు భాగస్వామ�
INDW vs NZW : ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్ మరికాసేపట్లో తిరిగి ప్రారంభం కానుంది. 48 ఓవర్ వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగించిన వర్షం త్వరగానే శాంతించింది
INDW vs NZW : న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బౌండరీల మోతమోగిస్తున్న భారత బ్యాటర్ల జోరుకు వర్షం అంతరాయం కలిగింది. 48 ఓవర్ సమయంలోనే చినుకులు మొదలయ్యాయి.
INDW vs NZW : సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధాన(109) శతకంతో కదం తొక్కింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అర్ధ శతకంతో మెరిసిన తను.. ఈసారి న్యూజిలాండ్ బౌలర్లకు దడపుట్టిస్తూ సెంచరీతో జట్టుకు శుభారంభమిచ్చి
INDW vs ENGW : భారీ ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే లైఫ్ లభించినా ఓపెనర్ ప్రతీకా రావల్(6) సద్వినియోగం చేసుకోలేకపోయింది. బెల్ ఓవర్లో బౌండరీ బాదిన తను.. చివరి బంతికి వెనుదిరిగింది.