ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) లోపల చిక్కుకున్నవారి జాడ గుర్తించేందుకు 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి వ�
ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి రెండు వారాలైనా లోపల చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి �
ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం 8 మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకున్నదా? గతంలో టన్నెల్లో ‘ప్రమాదకర జోన్' గుర్తించామని కాంట్రాక్టు సంస్థ చెప్పినా సర్కారు పెడచెవి�
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే స్పష్టమైన సంకేతాలున్నా పనులు మొదలు పెట్టి ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను రేవంత్ సర్కార్ బలిగొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారా�
KTR | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభు
ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలుసుకోవడం అధికారులు, సహాయబృందాలకు సవాలుగా పరీక్షగా మారింది. 12 రోజుల కిందట ఘటన జరిగితే అప్పటి నుంచి చేపడుతున్న సహాయ చర్యలేవీ ఫలితం లేకుండా పోయాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, సొరంగమార్గం తవ్వేప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నిపుణులతో సమగ్ర విచారణ జరిపించి అం దుకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ లక్ష్�
SLBC Tunnel | భూసేకరణ మొదలు నీటి కేటాయింపుల వరకు పాలమూరు ప్రాజెక్టుల్లో నెలకొన్న ఎన్నెన్నో చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పింది అప్పటి కేసీఆర్ సర్కారు. దాని ఫలితమే తెలంగాణ ఏర్పడిన మూడేండ్లలోపే పాలమూరు జిల్ల�
SLBC Tunnel | ఎల్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ టీమ్ చేపడుతున్న సహాయ చర్యల్లో స్వల్ప పురోగతి సాధించింది. మంగళవారం 11వ రోజు కన్వేయర్ బెల్ట్‌ను సిద్ధం చేసి టన్నెల్లో పేరుకుపోయిన మట�
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్)ను సోమవారం పూర్తిస్థాయిలో కట్ చేశారు. మిషన్ పార్ట్స్‌ను బయటికి తరలించే ఏర్పాట్లుచేస్తున్నా�
జిల్లాలోని దోమలపెంట ఎల్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పదో రోజు బృందాలచే సహాయక చర్యలు కొనసాగాయి. జీపీఆర్ ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్ల
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగం ప్రమాదానికి కారణం కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఎస్ఎల్బీసీలో సెంటీమీటర్ సొరంగం తవ్వడం �
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగం కూలిన ప్రాంతంలోనే కాకుండా అక్కడి నుంచి దాదాపు 400 మీటర్ల దూరం వరకూ సిమెం ట్ సెగ్మెంట్లు చెదిరినట్టు తెలుస్తున్నది. వాటి మధ్య నుంచి నీటిఊ�