చేనేత రంగ సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టిసారించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిరిసిల్ల బంద్కు పవర్లూం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక (జేఎసీ) పిలుపునిచ్చింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో సిరిసిల్ల జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపామని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఉద్ఘాటించారు.
సాంచా సప్పుళ్లతో సిరులు పొంగిన నేల.. ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతున్నది. బంగారు వర్ణాల చీరలతో మెరిసిన మరమగ్గాలు.. ఇప్పుడు తుక్కు కింద తూకమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జ�
ట్రాన్స్జెండర్ల స్వయంసమృద్ధి దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి అడుగులు పడుతున్నాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కృషి జరుగుతున్నది. సిరిసిల
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. గురువారం 12 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, ఇద్దరు ఇండిపెం�
Sircilla | సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. 12 డైరెక్టర్ స్థానాలకు గానూ గురువారం జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్లు గెలుపొందారు. ఇద్దర
Sircilla | సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నకిలీ వీసాలతో మోసం చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద�
ఉద్యమ ఖిల్లాలైన సిరిసిల్ల, సిద్దిపేట శిగమూగాయి. కేసీఆర్ రాకతో సందడి చేశాయి. జన ప్రభంజనం వెల్లువలా కదిలివచ్చింది. బస్సుయాత్రగా వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది.
KCR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వినోద్కుమార్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని త