Mega Job Mela | కొత్తగూడెం నియోజకవర్గం తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 11 న మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నట్లు కొత్తగూడెం శాసన సభ్యులు కూనoనేని సాంబశివరా�
సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొంటున్నది. ఈ క్రమంలోనే తమిళనాడు జెన్కో సింగరేణి సంస్థను సంప్రదించగా.. బొగ్గు సరఫరా విషయంపై ఇప్పటికే రెండింటి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి.
Singareni | సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలపై ఇల్లెందులో ఐసీఓఏ క్లబ్లో ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ల, కాంట్రాక్ట్ కార్మికుల ఈఎస్ఐ వైద్య సేవల కొరకు నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏరియా �
కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించింది. ఈ నెల నిర్వహించిన సర్ఫేస్ ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్ కౌన్సెలింగ్లో అవకతవకలు జరిగాయని కొత
సింగరేణిలో తరచుగా వినబడే మాట పారదర్శకతకు పెద్దపీట వేస్తాం అని. అనేక సందర్భాల్లో అనేకచోట్ల సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నుండి జీఎం వరకు చెప్పే మాట. కానీ ఆచరణలో మాత్రం అది కనబడడం లేదు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లించామని గొప్పలు చెప్పు కున్నారు మంత్రులు. కానీ ఆ చిత్తశుద్ధి నాయకుల్లో గాని, సింగరేణి సంస్థలో పనిచేస్తు
సింగరేణి ప్రాంతంలో అరుదైన కీలక ఖనిజాల(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్)ను గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు.
వీధి లైట్లు లేని దారి ఒక వైపు, లోతైన గుంతలు మరోవైపు ఆదమరిస్తే గాయాలపాలు కావాల్సిందే. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ లోని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణం నుండి జాతీయ రహదారికి కలిసే రోడ్డు
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని మైన్ బొగ్గు గనిలో అధికారుల అరాచకాలను నిలిపివేయాలని హెచ్ఎంఎస్ (హింద్ మజ్జూర్ సభ) రాష్ట్ర అధ్యక్షుడు రియాక్ అహ్మద్ బహిరంగ లేఖలో బుధవారం డిమాండ్ చేశారు. కార్మికుల హక్
దీపావళి పండుగ అంటే నోములు నోచుకోవడం, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. కానీ దీనికి భిన్నంగా గతించిన వారిని గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద దీపావళి జరుపుకునే భిన్నసంస్కృతి కోల్ బెల్ట్ ఏరియ�
వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధిగమించి రవాణాకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ముందస్తు జాగ్రతలతో బొగ్గు ఉత్పతి అయ్యే
ఒకే గమ్యం.. ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం.. ఇది సింగరేణి నినాదం. ఇది గోడ రాతలకు మాత్రమే పరిమితం అవుతుందని సింగరేణి రామగుండం-3 డివిజన్ ఓపెన్ కాస్ట్ -1 ప్రాజెక్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. కింది స్థాయి అధికారుల ఆజ�
దశాబ్దాలుగా బీసీ వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, బీసీ జనాభా ఎక్కువ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 5 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండడం చాలా అన్యాయం అని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్న
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది రూ.400 కోట్లు బోనస్గా చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క శుక్రవారం ప్రకటించారు. సంస్థలో 39,500మంది కార్మికులు పనిచేస్తుండగ�