సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల్లో రెస్క్యూలో మహిళా ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సత్తా చాటాలని సీఎండీ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సంస్థ చరిత్రలో రెస్క్యూలో తర్ఫీదు పొందిన మహిళా జట్టును ఆయన శనివా�
ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను బొగ్గు ఉత్పత్తిలో 99 శాతం, రవాణాలో 103 శాతం లక్ష్యాలను సింగరేణి సాధించడంపై ఆ సంస్థ సీఎండీ బలరాం హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని జీడికే 11 గని లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జీ శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ కార్మికుడు గాయాలపాలయ్యాడు.
సింగరేణి భూనిర్వాసితుల పరిహారం చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం చేసిన ల్యాండ్ అక్విజేషన్ అధికారి కార్యాలయంలోని ఫర్నీచర్, ఇతర సామాగ్రి జప్తునకు పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆదేశాలిచ్చిం�
ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. గురువారం రోజు వర్క్ షాప్. జీఎం ఆఫీస్, ఏరియా హాస్పిటల్ సిబ్బంది
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తాసీల్దార్ ఎస్.సంపత్ కుమార్ బదిలీ అయ్యారు. సంపత్కుమార్ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డీఎస్.లోకేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వు
అన్ని వర్గాల ప్రజలకు ఎర్రజెండా పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. ఆదివారం స్థానిక 24 ఏరియాలోని కమ్యూనిటీ హాల్ లో బొల్లి కొమరయ్య, కుమ్మరి రవీం
సింగరేణి సంస్థ చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్లప�
మరణించినా.. ఆయన కళ్లు ఈ లోకంను చూస్తున్నాయి. గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి చింతకింది శ్రీహరి (80) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. మహిళ ఎస్.ఐ శారద కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై
జులై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఏర్పాటు చేసిన కార్మిక యూన
సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న జీ-15 గ్రేడ్ బొగ్గును థర్మల్ ప్లాంట్లు తిరస్కరిస్తున్నాయి. ఈ బొగ్గు మాకొద్దు బాబోయ్ అంటున్నాయి. జీ-14 గ్రేడ్ బొగ్గుదీ ఇదే పరిస్థితి. బొగ్గు గ్రాస్ క్యాలరిఫిక్ విలువ 2,800-3,100 �
క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధతకు నిలువుటద్దం వంగాల శ్రీనివాస్ (56) మరణం ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్కి తీరని లోటు అని సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష అన్నారు. సింగరేణి కొత్తగూడం ఏరియాలో సీనియర్ సెక్యూరిటీ ఆఫీస�
వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ విద్యుత్ ఉత్పాదన రంగంలోకి అడుగిడింది. ఇప్పటికే థర్మల్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన సంస్థ రామగుండం-1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్కాస్ట్ గనిని �