Dubbak | సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఉరివేసుకున్నట్�
Minister Harish Rao | కాలం కావడం లేదని అధైర్య పడొద్దని.. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటారని.. కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు, కుంటలు నింపుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసా ఇచ్చార�
సీఎం కేసీఆర్ పాలనలో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మహర్దశ పట్టింది. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా�
Telangana | సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడని లైన్మెన్పై ఓ ఇంటి యజమాని పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించాడు.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వే�
మీ వెన్నంటి ఉంటానని.. మనమంతా కలిసికట్టుగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్�
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలి�
“గతంలో మేదరి కులాన్ని ఎవరూ పట్టించుకోలే.. సీఎం కేసీఆర్ మేదరులను గుర్తించి వారికి హైదరాబాద్‌లో ఎకరం జాగా, కోటి రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర�
Minister Dayakar Rao | అన్ని కులవృత్తులకు న్యాయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగ�
Minister Harish Rao | కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే.. ఆయుర్వేదం ఒక్కటే
భరోసానిచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాలులో విశ్వ ఆయుర్వేద పరిషత�
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) ఆదివారం సిద్దిపేటలోని రైతు బజార్(Raitu Bazar)ను ఆకస్మికంగా సందర్శించారు.
రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కి�
ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడం ఆరోగ్య తెలంగాణ (Telangana) కాదని చెప్పారు.
నా చివరి రక్తపు బొట్టు మీకోసం ధారపోస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో మంగళవారం రూ.9 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశ