CM KCR | నంగునూరు, నవంబర్ 3: మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ తన ఇష్టదైవమైన క�
Konaipally | బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు (శనివారం) సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. తన నామినేషన్ పత్రాల�
‘ఔర్ ఏక్ దకా... దేడ్ లాక్ పకా’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లో మంగళవారం నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మ
Minister Harish Rao | ‘చేసింది చెపుదాం.. సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం. ప్రజలు కోరే అభివృద్ధి చేసుకున్నాం. ప్రేమతో ప్రజలను ఓటు అడిగి మేనిఫెస్టోను’ వివరించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నార�
Minister Harish Rao | వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ని పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు.
సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను �
CM KCR | సిద్దిపేట వెతలే తెలంగాణ ఉద్యమానికి పునాది అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘చింతమడకలో ఉన్నప్పుడు.. నా కన్నతల్లికి ఆరోగ్యం దెబ్బతింటే.. మా ఊర్లోని ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలిచ
‘గులాబీల జెండలే రామక్క’ పాటతో సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభ ఊర్రూతలూగింది. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇటీవల వచ్చిన ‘గులాబీల జెండలే రామక్క’ పాటను సింగర్ లక్ష్మమ్మ పాడడంతో సభా ప్రాంగణం మొత�
మిషన్ భగీరథతో పాటు అనేక పథకాలకు సిద్దిపేటలో చేసిన పనులే స్ఫూర్తిని ఇచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. చింతమడకలో చిన్ననాట తనతల్లికి ఆరోగ్యం బాగా లేకుంటే ముదిరాజ్ తల్లి తనకు చనుబాలు ఇచ్చి సాకిన విషయాన్ని �
‘జననీ జన్మభూమిచ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. ఈ మాట అన్నది సాక్షాత్తూ భగవంతుడైన శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు.. స్వర్గం కంటే కూడా నా జన్మభూమి గొప్పది. సిద్దిపేట పేరు విన్నా, సిద్దిపేటకు వచ్చినా.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ సిద్దిపేట ప్రజల కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ప్రగతి ప్రజా ఆ�
సీఎం కేసీఆర్ సభా వేదికపైకి చేరుకోగానే సభలో పెద్ద ఎత్తున నినాదాలు.. హర్షద్వానాలతో సభా ప్రాంగణం మార్మోగింది. యువకులు పెద్దఎత్తున సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధ్దిల్లాలంటూ.. హరీశన్న జిందాబాద్ అంటూ పెద్ద ఎత్
Siddipet | సిద్దిపేటలో గులాబీదళం ఉప్పొంగింది. సీఎం కేసీఆర్ ప్రజా ప్రగతి ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. సిద్దిపేట శివారులోని నాగదేవత గుడి బైపాస్‌లో సిరిసిల్లక వెళ్లే రోడ్డులో