Harish Rao | అవార్డులు అంటేనే సిద్దిపేట అని మరోసారి రుజువైంది : హరీశ్‌రావు
Harish Rao | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సిద్దిపేట మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
Harish Rao | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సిద్దిపేట మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ కీర్తిలో సిద్దిపేట మరో మైలురాయిని చేరిందని హరీశ్‌రావు అన్నారు. అవార్డులు అంటేనే సిద్దిపేట అని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల పనితీరుకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్‌లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
SIR Voter List | ఓటర్లకు ఈసీ భారీ ఊరట.. ఫామ్-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

